(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 193
॥ శ్రీః ॥
5.193. అధ్యాయః 193
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దుర్యోధనేన భీష్మాదీన్ప్రతి యుష్మాభిః కియతా కాలేన సమగ్రపరసేనాక్షపణం కర్తుం శక్యమితి ప్రశ్నే తైః పృథక్పృథక్తదుత్తరదానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సంజయ ఉవాచ। 5-193-0x(3940)(38520)
ప్రభాతాయాం తు శర్వర్యాం పునరేవ సుతస్తవ।
మధ్యే సర్వస్య సైన్యస్య పితామహమపృచ్ఛత ॥ 5-193-1(38521)
దుర్యోధన ఉవాచ। 5-193-2x(3941)
పాండవేయస్య గాంగేయ యదేతత్సైన్యముద్యతం।
ప్రభూతనరనాగాశ్వం మహారథసమాకులం ॥ 5-193-2(38522)
భీమార్జునప్రభృతిభిర్మహేష్వాసైర్మహాబలైః ।
లోకపాలసమైర్గుప్తం ధృష్టద్యుంనపురోగమైః ॥ 5-193-3(38523)
అప్రధృష్యమనావార్యముద్ధూతమివ సాగరం ।
సేనాసాగరమక్షోభ్యమపి దేవార్మహాహవే ॥ 5-193-4(38524)
కేన కాలేన గాంగేయ క్షపయేథా మహాద్యుతే ।
ఆచార్యో వా మహేష్వాసః కృపో వాఽఽశు మహాబలః ॥ 5-193-5(38525)
కర్ణో వా సమరశ్లాఘీ ద్రౌణిర్వా ద్విజసత్తమః ।
దివ్యాస్త్రవిదుషః సర్వే భవంతో హి బలే మమ ॥ 5-193-6(38526)
ఏతదిచ్ఛాంయహం జ్ఞాతుం పరం కౌతూహలం హి మే।
హృది నిత్యం మహాబాహో వక్తుమర్హసి తన్మమ ॥ 5-193-7(38527)
భీష్మ ఉవాచ। 5-193-8x(3942)
అనురూపం కురుశ్రేష్ఠ త్వయ్యేతత్పృథివీపతే।
బలాబలమమిత్రాణాం తేషాం యదిహ పృచ్ఛసి ॥ 5-193-8(38528)
శ్రృణు రాజన్మమ రణే యా శక్తిః పరమా భవేత్ ।
శస్త్రవీర్యే రణే యచ్చ భుజయోశ్చ మహాభుజ ॥ 5-193-9(38529)
ఆర్జవేనైవ యుద్ధేన యోద్ధవ్య ఇతరో జనః।
మాయాయుద్ధేన మాయావీ ఇత్యేతద్ధర్మనిశ్చయః ॥ 5-193-10(38530)
హన్యామహం మహాభాగ పాండవానామనీకినీం ।
దివసే దివసే కృత్వా భాగాన్భాగాన్నిజాన్మమ ॥ 5-193-11(38531)
యోధానాం దశసాహస్రం కృత్వా భాగం మహాద్యుతే ।
సహస్రం రథినామేకమేష భాగో మతో మమ ॥ 5-193-12(38532)
అనేనాహం విధానేన సన్నద్ధః సతతోత్థితః ।
క్షపయేయం మహత్సైన్యం కాలేనానేన భారత ॥ 5-193-13(38533)
ముంచేయం యది వాస్త్రాణి మహాంతి సమరే స్థితః ।
శతసాహస్రఘాతీని హన్యాం మాసేన భారత ॥ 5-193-14(38534)
సంజయ ఉవాచ। 5-193-15x(3943)
శ్రుత్వా భీష్మస్య తద్వాక్యం రాజా దుర్యోధనస్తతః ।
పర్యపృచ్ఛత రాజేంద్ర ద్రోణమంగిరసాం వరం ॥ 5-193-15(38535)
ఆచార్య కేన కాలేన పాండుపుత్రస్య సైనికాన్ ।
నిహన్యా ఇతి తం ద్రోణః ప్రత్యువాచ హసన్నివ ॥ 5-193-16(38536)
స్థవిరోఽస్మి మహాబాహో మందప్రాణవిచేష్టితః ।
శస్త్రాగ్నినా నిర్దహేయం పాండవానామనీకినీం ॥ 5-193-17(38537)
యథా భీష్మః శాంతనవో మాసేనేతి మతిర్మమ ।
ఏషా మే పరమా శక్తిరేతన్మే పరమం బలం ॥ 5-193-18(38538)
ద్వాభ్యామేవ తు మాసాభ్యాం కృపః శారద్వతోఽబ్రవీత్।
ద్రౌణిస్తు దశరాత్రేణ ప్రతిజజ్ఞే బలక్షయం।
కర్ణస్తు పంచరాత్రేణ ప్రతిజజ్ఞే మహాస్త్రవిత్॥ 5-193-19(38539)
తచ్ఛ్రుత్వా సూతపుత్రస్య వాక్యం సాగరగాసుతః।
జహాస సస్వనం హాసం వాక్యం చేదమువాచ హ ॥ 5-193-20(38540)
న హి యావద్రణే పార్థం బాణశంఖధనుర్ధరం।
వాసుదేవసమాయుక్తం రథేనాయాంతమాహవే ॥ 5-193-21(38541)
సమాగచ్ఛసి రాధేయ తేనైవమభిమన్యసే ।
శక్యమేవం చ భూయశ్చ త్వయా వక్తుం యథేష్టతః ॥ ॥ 5-193-22(38542)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి వినవత్యధికశతతమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.